యూరియా పంపిణీపై కీలక నిర్ణయం.. ఎకరాకు ఎన్ని బస్తాలంటే

7 months ago 24
Urea Distribution for Yasangi: గత వానాకాలంలో యూరియా కష్టాలు చూసిన రైతుల కోసం, రేవంత్ సర్కార్ యాసంగి సీజన్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఎకరాకు మూడు బస్తాల యూరియా సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 'ఫెర్టిలైజర్‌ యాప్‌' ద్వారా పంపిణీ మొదలుపెట్టినా, డిమాండ్ ఎక్కువ కావడంతో పట్టా పాస్‌పుస్తకం ఆధారంగా రేషన్ పద్ధతిలో అందజేయనున్నారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు నేరుగా ఎరువులు అందుతాయని ఆశిస్తున్నారు. దీని వల్ల పారదర్శకత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
Read Entire Article