యూరియా సరఫరాకు కొత్త పద్దతి.. రైతులందరికీ ఆ కార్డులు.. ఇక అక్రమార్కులకు చెక్

4 months ago 7
ఈ ఏడాది యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడిన తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం సరికొత్త పరిష్కారం తీసుకొస్తోంది. ఇకపై ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక కార్డులు జారీ చేయనుంది. ఈ కార్డుల ద్వారా రైతులకు ఎంత యూరియా అందింది, ఎప్పుడు అందింది వంటి వివరాలు నమోదు చేయబడతాయి. దీనివల్ల అక్రమార్కుల దోపిడీకి అడ్డుకట్ట పడి, అందరికీ యూరియా అందుబాటులోకి వస్తుంది.
Read Entire Article