రంగంలోకి హైడ్రా బుల్డోజర్లు.. అమీన్‌పూర్‌లో కూల్చివేతలు

1 year ago 33
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల మళ్లీ మెుదలయ్యాయి. అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. వారం క్రితం నాగారంలోని పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు తాజాగా.. హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ కూల్చివేతలు చేపట్టింది. వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు.
Read Entire Article