రంజాన్: పేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపిన నారా లోకేష్..

1 month ago 9
రంజాన్ పండుగ సందర్బంగా ఓ నిరుపేద ముస్లిం కుటుంబంలో వెలుగులు నింపారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ పండుగ సందర్భంగా మంగళగిరిలో షేక్ షెహన్సా అనే ముస్లిం ఇంటిని సందర్శించారు నారా లోకేష్. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే తమకు కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలని షెహన్సా కుటుంబం నారా లోకేష్‌ను కోరింది. దీంతో ఏడాది తిరగకుండానే వారికి కొత్త ఇంటిని అందించారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆ కుటుంబం నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.
Read Entire Article