Supreme Court Raghurama Krishna Raju Relief: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది! ఆయనపై నమోదైన ఒక కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక కానిస్టేబుల్ ఈ కేసును కొనసాగించలేనని చెప్పడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రఘురామకృష్ణరాజు తనయుడు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గత ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని రఘురామ ఆరోపించారు. అసలు ఈ కేసు వెనుక ఉన్న మర్మం ఏమిటి? రఘురామ ఎలా గెలిచారు?