తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా గుర్తుంపు తెచ్చుకున్నారు రజనీకాంత్. తలైవా సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. స్టార్ హీరో రజనీ సరసన బిడ్డగా, లవర్, మరదలు, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?