రాజకీయంగా ఆ ఒక్క విషయంలో YS రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ బెటర్.. ఉండవల్లి ఆసక్తిర వ్యాఖ్యలు

4 months ago 18
Vundavalli On Difference Between Ys Jagan And Rajasekhar Reddy: ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు. తాను, జగన్ పార్లమెంట్‌లో కలిసేవాళ్లమని.. ఆయన కొంత రిజర్వర్డ్‌గా ఉంటారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలతో మమేకమై ఉంటారని.. గతంలో ఢిల్లీలో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చారు.
Read Entire Article