రాజకీయాలకు గుడ్‌బై.. భవిష్యత్తు అదే.. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

7 hours ago 2
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఊహించని ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమేనని.. ఎవరి ప్రభావంతోనో తీసుకున్నది కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. వైఎస్ జగన్, భారతమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించారు.
Read Entire Article