రాజకీయాల్లో నలిగిపోతున్నా.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

8 months ago 12
Janasena Party Mla Bolisetti Srinivas Comment: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సీఎం కావాలని ఉంది, ఆయన నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. ఐదేళ్ల తర్వాత రాజకీయాల్లో పోటీ చేయనని, ప్రజలకు సేవ చేసే వారిని ఎన్నుకుంటారని తెలిపారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడతారని అన్నారు. కూటమి ప్రభుత్వం నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని, చిరంజీవి స్ఫూర్తితోనే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు.
Read Entire Article