రాజమహేంద్రవరం గామన్‌ బ్రిడ్జిపై బస్సు బోల్తా.. యువతి మృతి, 10మందికి తీవ్ర గాయాలు

4 hours ago 1
Rajahmundry Road Accident: రాజమహేంద్రవరం కాతేరు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన యువతి మృతిచెందగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది అంబలెన్సుల్లో క్షతగాత్రులను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Entire Article