రాజమౌళి ఫస్ట్ ఫ్లాప్ ఏంటో తెలుసా?... ముగ్గురు స్టార్ హీరోలను పెట్టి తీసిన తుస్సుమంది..!
3 weeks ago
3
ఇండియాలో గొప్ప దర్శకులు లిస్ట్ తీస్తే అందులో రాజమౌళి పేరు టాప్‌లో ఉంటుంది. అసలు.. తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ను ప్రపంచానికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు.. ఎగేసుకొని జనాలు థియేటర్‌లకు వెళ్తుంటారు.