రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో విలన్‌గా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు... ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా
3 weeks ago
4
పక్క దేశాల్లో ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనాన్ని ఇప్పుడప్పుడే మర్చిపోలేము. టాలీవుడ్ సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అయినా కానీ జక్కన్న కొత్త సినిమాను ఇంకా స్టార్ట్ చేయలేదు.