Lucky Lottery: తెలంగాణ యువకుడికి యూఏఈ లాటరీ లో అదృష్టం వరించింది. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్‌కు.. తాను కొనుగోలు చేసిన 10 టికెట్లలో తల్లి పుట్టినరోజు తేదీ నంబర్‌కు ఏకంగా రూ. 240 కోట్లు తగిలాయి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్ కుమార్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారడంతో, అతని కుటుంబ సభ్యుల్లో, గ్రామస్తుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ లాటరీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.