రాబిన్‌హుడ్ మూవీ ఎలా ఉంది.. ట్విటర్ రివ్యూ చూసేయండి!
3 weeks ago
4
Robinhood Movie Review: ఈ సినిమా భీష్మ కంటే ఎక్కువగా నవ్విస్తుందని నితిన్ చెప్పడం, అందాల శ్రీలీల ఇందులో నటించడం వీళ్లకి తోడు.. డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఇవన్నీ రాబిన్‌హుడ్‌పై అంచనాలను పెంచేశాయి. మరి ట్విట్టర్ రివ్యూ చూద్దామా.