రామాంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పార్కింగ్‌లోని 8 బైకులు దగ్ధం, అసలేం జరిగింది..?

2 months ago 3
హైదరాబాద్ రామంతపూర్ వివేక్ నగర్‌లో ఇవాళ ఉదయం ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 బైకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బ్యాటరీ బైక్ పేలటంతోననే భారీగా మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article