రామ్ చరణ్ కొత్త సినిమా అప్‌డేట్.. స్టన్నింగ్ ఫస్ట్ లుక్..

3 weeks ago 3
మరో వైపు స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ కథ ముందుకు వెళుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా రామ్ చరణ్ 'ట్రిపుల్ ఆర్' తర్వాత మరల అంత గొప్ప హిట్ ఈ సినిమా అందుకుంటాడంటూ కూడా మెగా అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోటోలో ట్యాగ్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Read Entire Article