గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తండ్రి వారసత్వాన్ని పునికి తెచ్చుకుని.. నటుడిగా ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. తండ్రి మెగాస్టార్‌గా ఇండియాలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంటే.. కొడుకు ఏకంగా 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు.