రాష్ట్రంలో అత్యంత పేదల గుర్తింపు.. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, లబ్ధిదారుల ఎంపిక ఇలా..!

7 months ago 21
పేదల కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ కేరళ తరహాలో సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మహిళా సంఘాల సాయంతో నిరుపేదలను గుర్తించి, వారికి ఇళ్లు, వైద్యం, ఉపాధి కల్పించనుంది. గిరిజన సమస్యల పరిష్కారంతో పాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Entire Article