విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్యరాజేష్, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్‌లుగా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో పై ఉత్సాహం కొత్త ఎత్తులు చేరుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మాణంలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.