రిలీజై నెలకూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి 'కోర్టు' సినిమా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా మామ!

2 weeks ago 5
రిలీజై 18 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల కోర్టు సినిమా హవా నడుస్తుంది. ఇప్పటికీ వీకెండ్ వస్తుందంటే చాలు కోర్టు సినిమా థియేటర్లు సగానికి పైగా నిండుతున్నాయి. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
Read Entire Article