నిన్న రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమాకు ఆహా ఓహా అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. కొందరు మాత్రం పర్వాలేదు ఒకసారి చూసేయొచ్చు అంటున్నారు. మరి కొందరు ఫ్లాప్ సినిమా డబ్బులు వేస్ట్ అంటున్నారు. మొత్తానికి సినిమాకు భిన్నాభిప్రాయలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.