రిలీజ్‌కు ముందే రూ.100 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా ఇదే.. పుష్ప 2, బాహుబలి, RRR కాదు..!
1 month ago
4
ఇండియాలో థియేటర్ రిలీజ్‌కు ముందే రూ.100 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా ఏదో మీకు తెలుసా? అది పుష్ప 2, బాహుబలి 2, RRR, జవాన్, KGF 2, కల్కి 2898 AD కాదు.