తెలుగు సినిమా దర్శకులు ప్రస్థావన వస్తే ఇప్పటి తరంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గురించే. అసలు రాజమౌళి గురించి మాట్లాడాలంటే మనకున్న వొకాబులరీ సరిపోదు. ఒకప్పుడు తెలుగు సినిమాలను చిన్న చూపు చూసిన ఇండస్ట్రీలతోనే.. మన గురించి గొప్పగా మాట్లాడేలా చేశాడు.