రూ. 10 రూపాయల నాణేలతో ఖరీదైన బైక్ కొనుగోలు.. చిన్ననాటి కల నిజం చేసుకున్న చేపల వ్యాపారి

3 months ago 20
Bapatla District Fish Trader Bought Bullet Bike With Rss 10 Coins: బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాలకు చెందిన చేపల వ్యాపారి తన కలను నెరవేర్చుకున్నారు. తాను దాచుకున్న రూ.3 లక్షల విలువైన రూ.10 నాణేలతో బుల్లెట్ బండి కొనుగోలు చేశారు. మొత్తానికి తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నారు. తన భార్యత కలిసి కొత్త బుల్లెట్ బైక‌పై అలా ఓ జాలీ ట్రిప్‌కు వెళ్లారు.
Read Entire Article