రూ. 13 లక్షల ఖర్చుతో సినిమా తీస్తే రూ.1647 కోట్లు లాభం.. ఈ సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు
1 month ago
4
Paranormal Activity:మీకు మేం చెబుతున్న సినిమా 15ఏళ్ల క్రితం రిలీజైంది. రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన పారానార్మల్ యాక్టివిటీ అనే సినిమా ఇప్పటి వరకు ఏ సినిమా వసూలు చేయని డబ్బు వసూలు చేసింది.