రూ.19 కోట్లు పెడితే.. రూ.81 కోట్ల కలెక్షన్లు.. 26 ఏళ్లుగా టీవీల్లో దుమ్మురేపుతున్న సినిమా
3 weeks ago
4
దీంట్లో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కనిపించవు. ఇబ్బంది కలిగించే డైలాగ్‌లు వినిపించవు. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఫుల్ కామెడీ. పైగా మూవీలో సూపర్ స్టార్లు అందరూ కలిసి నటించడం విశేషం.