రూ.200 కోట్ల క్లబ్‌లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. మైత్రీ మూవీ జాక్ పాట్ కొట్టేసిందిగా!

2 days ago 4
తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఉన్న అజిత్ కుమార్ తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్‌ వద్ద కలకలం సృష్టిస్తోంది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ విడుదలైనప్పటి నుంచే వరుసగా రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది.
Read Entire Article