రూ.25 లక్షలు పెట్టి కారు కొంటే.. షోరూం బయటే ఆగిపోయింది.. ఆందోళనకు దిగిన కస్టమర్

3 hours ago 2
ఓ వ్యక్తి ఎంతో సంతోషంతో, ఇష్టంతో రూ.25 లక్షలు ఖర్చుపెట్టి కారు కొంటే.. అతడి ఆనందం కొద్దిసేపు కూడా నిలవలేదు. ఆ కారు షోరూం ముందుకు తీసుకురాగానే ఆగిపోయింది. దీంతో కొత్త కారు నడిరోడ్డుపై ఆగిపోవడం ఏంటని.. ఆ వ్యక్తి షోరూం సిబ్బందిని నిలదీశాడు. అయితే అతడికి సమాధానం ఇవ్వడం పక్కనపెడితే.. సరిగ్గా స్పందించకపోవడంతో.. తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో అదే షోరూం ముందు బైఠాయించి.. నిరసన వ్యక్తం చేశాడు.
Read Entire Article