రూ.25వేల స్కానింగ్ పూర్తిగా ఉచితం.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు

3 weeks ago 3
Guntur GGH Ct Pet Scan Free Of Cost: గుంటూరు సర్వజనాసుపత్రిలోని (జీజీహెచ్) నాట్కో క్యాన్సర్ విభాగంలో కొత్తగా పెట్ సీటీ స్కాన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చే నెల రెండో వారం నుంచి స్కానింగ్ ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రిలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు. రూ.25వేల విలువైన ఈ పెట్ సిటీ స్కాన్ ఉచితంగానే చేస్తారు.
Read Entire Article