'రూ.30 కోట్లు ఇస్తేనే MLC టికెట్ ఇచ్చారు'.. BJP అభ్యర్థి అంజిరెడ్డి నిజంగా ఈ మాట అన్నారా..?

1 week ago 3
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి చెందిన ఓ న్యూస్ క్లిప్ సోషలో మీడియాలో వైరల్‌గా మారింది. తాను టికెట్ రూ.30 కోట్లు పెట్టి కొన్నానని.. తన గెలుపుకు సహకరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బీజేపీ కార్యకర్తలను హెచ్చరించినట్లుగా ఓ పేపర్ కట్టింగ్ వైరల్ చేస్తున్నారు. అయితే ఆ పేపర్ కట్టింగ్ నిజమేనా..? అంజిరెడ్డి నిజంగా ఆ మాట అన్నారా..? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
Read Entire Article