రూ.3వేల కోట్ల ఆర్థిక మోసం.. నిందితుడిని వదిలేసేందుకు రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్న పోలీస్

4 months ago 3
సుమారు 3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో నిందితుడైన వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్లిన ఎస్ఐ, అతడి వద్ద నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకుని వదిలేశాడు. నిందితుడు పారిపోయాడని ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎస్ఐ తీరుపై విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఎస్ఐపై ఆరోపణలున్నాయి.
Read Entire Article