రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం

8 months ago 11
Free Bus Pass for Students in Andhra Pradesh: విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పాసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి వరకూ బాలికలకు, ఆరో తరగతి వరకూ బాలురకు ఉచితంగా బస్సు పాసులు అందిస్తున్నారు. ఆపైన నిర్ణీత రుసుంతో బస్సు పాసులను ఏపీఎస్ఆర్టీసీ మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో బస్ పాస్ ఎలా పొందాలనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Read Entire Article