రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500లకు LPG సిలిండర్‌ను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపికై సిలిండర్ పొందిన వారికి డీబీటీ ద్వారా బ్యాంకు అకౌంట్లలో సబ్సిడీ జమ చేస్తున్నారు. అకౌంట్లలో డబ్బులు నాలుగు రోజుల్లో జమ కానట్లయితే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అన్నారు.