రూ.572 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన లవ్ స్టోరీ.. యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది!

5 days ago 4
ఎప్పుడూ ఓటీటీలో కొత్త సినిమాల గురించే కాదబ్బా! అప్పుడప్పుడు పాత సినిమాలను కూడా తిప్పండి. ఇప్పుడు అలాంటి సినిమా గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లు అయింది. అయినా ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతుంది.
Read Entire Article