రూ.648 కోట్లతో కొత్త ఎయిర్‌పోర్ట్ ఫిక్స్.. నాలుగు జిల్లాలకు పండగే.. 2029నాటికి పూర్తి!

1 hour ago 1
Nellore District Dagadarthi Airport Bids: ఏపీ ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై ఫోకస్ పెట్టింది.. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తిలో కొత్త విమానాశ్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దగదర్తిలో రూ.648 కోట్లతో విమానాశ్రయం ప్లాన్ చేయగా.. ఏపీ ప్రభుత్వం బిడ్డింగ్‌ ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 17న కాాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేయనున్నారు. అంతేకాదు ఈ ఎయిర్‌పోర్ట్ మొదటి దశ 2028-2029 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాురు.
Read Entire Article