టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా తన బీఎండబ్ల్యూ కారుకు ప్రత్యేకమైన ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నారు. టీజీ 09 ఎఫ్ 0001 నంబర్ కోసం ఆయన రూ.7.75 లక్షలు వెచ్చించి ఖైరతాబాద్ RTA కార్యాలయంలో జరిగిన వేలంలో ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు.