రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతి చిట్టా

4 months ago 17
రాష్ట్రంలో సంచలనం రేపిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.700 జీతంతో ఉద్యోగాన్ని ప్రారంభించిన సుంకరి నరహరి.. రూ.కోట్లకు పడగలెత్తినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఆయన ఇంట్లో, బెడ్రూంలో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
Read Entire Article