రూటు మార్చిన కిరణ్ అబ్బవరం... 'దిల్ రూబా' అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో కొత్త సినిమా..!

1 month ago 3
కిరణ్ అబ్బవరం...అక్టోబర్ చివరి వారం ముందు వరకు కూడా.. ఈ పేరు ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అసలు.. ఈ పేరును ఎంతగా ట్రోల్ చేశారంటే.. సినిమా వాళ్లు కూడా ఈ పేరుతో కామెడీ చేశారు. కట్ చేస్తే... 'క' సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం రేంజ్ ఒక స్థాయికి వెళ్లింది.
Read Entire Article