రూటు మార్చిన బెల్లంకొండ... ఈ సారి పురాతన ఆలయం మిస్టరీ కాన్సెప్ట్‌తో.. టీజర్ గూస్‌బంప్స్..!

2 weeks ago 3
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కొత్త దర్శకుడు లుదీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మహేష్ చందు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా హైందవ. సమ్యుక్తా సహనటిగా నటిస్తున్న ఈ హై బడ్జెట్ చిత్రం పురాతన దశావతార ఆలయం చుట్టూ తిరుగుతుంది.
Read Entire Article