ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో స్టార్ల జీవితంలో కనిపించే వెలుగుల వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. పాపులర్ ఫ్యామీలీస్ నుంచి వచ్చినా, కొందరికి సక్సెస్ అంత ఈజీగా రాదు. తమదైన యూనిక్ టాలెంట్‌తో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తేనే, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటి వారిలో తిలోత్తమ శోమ్ (Tillotama Shome) ఒకరు.