Anurag Kashyap: బ్రాహ్మణులపై నోరు పారేసుకొని క్షమాపణ చెప్పిన డైరెక్టర్.. ఆ సినిమా విషయంలోనే రచ్చ
2 hours ago
1
Anurag Kashyap: బ్రాహ్మణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియా ద్వారా అందరికీ క్షమాపణలు చెప్పాడు. తన హుందాతనాన్ని మరచిపోయి ఇలాంటి కామెంట్స్ చేశానని, తనను క్షమించాలని కోరాడు.