Tollywood Hero: రెండోసారి తండ్రైన టాలీవుడ్ హీరో.. పెళ్లి రోజునే అందిన శుభవార్త!
2 hours ago
1
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తల్లిదండ్రులయ్యారు. వీరిద్దరికీ పండంటి ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.