రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన, ఇక రెడీ అయిపోండి

2 months ago 6
తెలంగాణలో సొంత ఇల్లు లేని పేదలందరికీ 'ఇందిరమ్మ ఇండ్లు' వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వచ్చే మార్చి-ఏప్రిల్ లో రెండో విడత పంపిణీ ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు దక్కుతుందని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.
Read Entire Article