రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. సెప్టెంబరు 15లోగా లబ్ధిదారుల ఎంపిక, తొలి ప్రాధాన్యం వారికే..!

2 hours ago 2
ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపికను అధికారులు వేగవంతం చేశారు. సెప్టెంబరు 15 నాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించాలని సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షల ఇళ్లను పేదలకు అందించనుంది. గుడిసెల్లో నివసిస్తున్న దాదాపు 50 వేల కుటుంబాలకు రెండో విడతలో మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక రూఫ్‌ పునఃప్రారంభం కింద 70 వేల ఇళ్లకు ఆర్థిక సహాయం అందించేందుకు సర్కార్ రెడీ అయింది.
Read Entire Article