రెవెన్యూ శాఖపై చంద్రబాబు సమీక్ష.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం..

8 months ago 13
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వారసత్వ భూములకు సచివాలయంలోనే సక్సెషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షల లోపు విలువైన భూములకు రూ.100 రుసుముతో సర్టిఫికెట్లు పొందవచ్చు. కుల ధ్రువీకరణ పత్రాలు ఆగస్టు 2లోగా, రెవెన్యూ సమస్యలు అక్టోబర్ 2 నాటికి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
Read Entire Article