రేడియల్‌ రోడ్ల భూసేకరణ వేగవంతం.. భూములు ఇచ్చే రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు

3 weeks ago 10
హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం క్యూర్, ప్యూర్ విధానాన్ని అమలు చేస్తోంది. ఓఆర్‌ఆర్ లోపల నివాస, వాణిజ్య సముదాయాలు, వెలుపల పారిశ్రామిక కారిడార్లు, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. రేడియల్ రోడ్ల కోసం భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఆకర్షణీయమైన నష్టపరిహార ప్యాకేజీలను ప్రకటిస్తూ భూసేకరణను వేగవంతం చేస్తున్నారు.
Read Entire Article