రేపట్నుంచి ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు.. వాతావరణశాఖ హెచ్చరికలు, జాగ్రత్తలు తీసుకోండి

3 weeks ago 2
తెలంగాణలో రేపట్నుంచి మాడు పగిలే ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలకు పెరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు.
Read Entire Article