రేపు పెళ్లనగా ప్రియురాలితో.. రేయ్ రేయ్ ఇదేం పనిరా బాబూ..!

1 year ago 56
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కూతురికి, ఆమె తల్లిదండ్రులకు పెళ్లి కుమారుడు షాక్ ఇచ్చాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్లి కూతుర్ని మోసం చేశాడు. కట్నం తీసుకొని పెళ్లికి ఒక రోజు ముందు మోసం చేయడంతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article