రేవంతన్నా నీకిది న్యాయమా..? 'హైడ్రా' కూల్చివేతలపై సీఎం డైహార్ట్‌ ఫ్యాన్‌ ఆవేదన

4 months ago 4
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై తీవ్ర దుమారం రేగుతోంది. పేదలు, సామాన్యుల ఇండ్లను మాత్రమే హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ డైహార్ట్ ఫ్యాన్‌గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైడ్రా కూల్చివేతలు చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదని వాపోయారు. నువ్వేం సీఎం ? అంటూ రేవంత్‌ను ప్రశ్నించాడు.
Read Entire Article