రేవంత్ రెడ్డి ఆరెస్సెస్ మూలాలు బయటపడ్డాయి.. కేరళ మాజీ సీఎం విజయన్ ఫైర్

3 months ago 20
సీఎం రేవంత్ రెడ్డిపై కేరళ మాజీ సీఎం విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైడ్రా ఏర్పాటు గురించి మాట్లాడుతూ.. దానికి హిట్లర్ స్ఫూర్తి అంటూ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయన్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి ఉన్న ఆరెస్సెస్ మూలాలను, ఫాసిస్ట్ భావజాలాన్ని బయటికి తీసుకొచ్చాయని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్.. దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article